UPDATE EMPLYEE MASTER DATA
ప్రస్తుతంDDO గారి ద్వారా ఉద్యోగుల వివరాలను మాస్టర్ డేటా లో సరి చేసి thumb
authentication ద్వారా update చేయాలి.
ఏప్రిల్ నెల జీతాలు లింక్ చేయటం జరుగుతోంది. మనకు సంబందించి 11 వివరాలలో 10
వివరాలను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
1.HRMS ID,.
2. CFMS ID,
3.EMPLOYEE NAME,.
4.AADHAR NO,
5.PAN NO,.
6.APGLI NO,.
7.AIS NO,.
8.ZP/GPF NO,
9.MOBILE NO,
10.IFSC CODE NO,
11.BANK A/C NO.
ఇందులో AIS NO అనేది మన DDO గారికి సంభందించినది. కావున మనం మన 10 వివరాలు సరి చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే మన DDO గారికి తెలియ
చేయాలి.
ఆ వివరాలను సరి చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ XEROX COPY మన DDO గారికి
అందచేయవలసి ఉంటుంది. అయితే మన ఈ 10 వివరాలను చెక్ చేసుకోవటానికి DDO LOGIN ID
మరియు పాస్వర్డ్ ఉండాలి. ఎటువంటి DDO లాగిన్ , PASSWORD లేకుండా కూడా
క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు.
https://apfinance.apcfss.in/employee.do?eid=xyz
👉
ఇచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌసర్ లో పేస్ట్ చేయండి లేదా డైరెక్ట్ గా లింక్
క్లిక్ చేయండి.
👉
లింక్ చివర = తర్వాత ఉన్న xyz ను
ఒక్కొక్కటిగా డిలీట్ చేసి
మీ DDO కోడ్ ను ఎంటర్ చేసి లింక్ OK
చేయండి.
👉 CFMS పేజీ ఓపెన్ అయ్యి మీ DDO గారి పేరు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేరు
కింద ఉన్న BOX లో మీ HRMS ID(employee code)ఎంటర్ చేసి ఎదురుగాఉన్న get details
టాబ్ క్లిక్ చేయాలి.
👉 మీకు సంభందించి 11 వివరాలు table form లో ఓపెన్ అవుతాయి. చెక్ చేసుకోండి.
👉 మీ DDO CODE తెలియక పోతే కింద ఉన్న DDO FINDER అనే ఇంకో లింక్ క్లిక్ చేసి
అందులో మీ జిల్లా, మీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే అందులో మీ DDO కోడ్
తెలుస్తుంది.
0 comments:
Post a Comment