డ్రై రేషన్ ఫేజ్ ల వివరాలు
ఫేజ్ 1
19/3/20 నుంచి 31/3/20
10 పనిదినాలకు
రైస్: ప్రైమరీ 1కేజీ
యూపీ/హైస్కూల్ కేజిన్నర
గుడ్లు 8-----చిక్కీలు 4
ఫేజ్ 2
1/4/20 నుంచి 23/4/20
17 పనిదినాలకు
రైస్: ప్రైమరీ 1కేజీ 700
యూపీ/హైస్కూల్ 2కేజీల 550 గ్రామ్స్
గుడ్లు 14-----చిక్కీలు 9
ఫేజ్ 3
19/3/20 నుంచి 23/4/20
27 పనిదినాలకు
హాస్టల్ విద్యార్థులకు మాత్రమే 12కేజీల 500 గ్రామ్స్ రైస్
ఫేజ్ 4
24/4/20 నుంచి 11/6/20
40 పనిదినాలకు
సమ్మర్ డ్రై రేషన్
రైస్: ప్రైమరీ 4 కేజీలు
యూపీ/హైస్కూల్ 6కేజీలు
ఫేజ్ 5
12/6/20 నుంచి 31/8/20
62 పనిదినాలకు
రైస్: ప్రైమరీ 6కేజీల 200 గ్రామ్స్
యూపీ/హైస్కూల్ 9 కేజీల 300 గ్రామ్స్
గుడ్లు 28+28=56
చిక్కీలు 17+18=35
ఫేజ్ 6
1/9/20 నుంచి 31/10/20
Sep 25 పనిదినాలకు
రైస్: ప్రైమరీ 2కేజీల 500 గ్రామ్స్
యూపీ/హైస్కూల్ 3 కేజీల 750 గ్రామ్స్
గుడ్లు 14
చిక్కీలు 13
&
Oct 13 పని దినాలకు
రైస్ ప్రైమరీ 1 కేజీ 300 గ్రామ్స్
యూపీ /హైస్కూల్ 1 కేజీ 950 గ్రామ్స్
గుడ్లు 7
చిక్కీలు 6
ఫేజ్ 7
1/11/20 నుంచి 30/11/20
24 పనిదినాలకు
రైస్: ప్రైమరీ 2కేజీల 400 గ్రామ్స్
యూపీ/హైస్కూల్ 3 కేజీల 600 గ్రామ్స్
గుడ్లు 13-----చిక్కీలు 13
ఫేజ్ 7 / PHASE-VIII : డిసెంబర్ డ్రై రేషన్
పనిదినాలు : 25 (డిసెంబర్ 1 - 31)
బియ్యం : 2.5 కేజీలు (PS)
బియ్యం : 3.75(UPS & HS)
గుడ్లు : 12
\చిక్కీలు : 12
0 comments:
Post a Comment