Saturday, October 10, 2020

AP EAMCET 2020 RESULTS

 AP EAMCET 2020 RESULTS

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో శనివారం ఉదయం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. 1,56,899 మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ పరీక్షకు హాజరుకాగా 84.78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్షకు 75,834 మంది విద్యార్థులు హాజరుకాగా 91.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. త్వరలోనే కౌన్సిలింగ్‌ ప్రక్రియ షెడ్యూల్‌ వెల్లడిస్తామని చెప్పారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

RESULTS SERVER  1

RESULTS SERVER  2

RESULTS SERVER 3

ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

1వ ర్యాంకు: వావిలపల్లి సాయినాథ్‌(విశాఖ)

2వ ర్యాంకు: కుమార్‌ సత్యం(హైదరాబాద్)

3వ ర్యాంకు గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూరు)

4వ ర్యాంకు: ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)

5వ ర్యాంకు: సీహెచ్‌ కౌశల్‌కుమార్‌ రెడ్డి(సికింద్రాబాద్)

6వ ర్యాంకు : కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)

7వ ర్యాంకు : వారణాసి సాయితేజ(రంగారెడ్డి)

8వ ర్యాంకు : హార్దిక్‌ రాజ్‌పాల్‌ (రంగారెడ్డి) 

9వ ర్యాంకు : కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)

10వ ర్యాంకు : జితేంద్ర (విజయనగరం)

వ్యవసాయ, ఫార్మసీ విభాగంలో..

1వ ర్యాంకు:  గుత్తి చైతన్య సింధు(గంటూరు

2వ ర్యాంకు: త్రిపురనేని లక్ష్మీసాయి మారుతీ (గుంటూరు)

3వ ర్యాంకు వి.మనోజ్‌ కుమార్‌ (తిరుపతి)

4వ ర్యాంకు: దర్శి విష్ణుసాయి (నెల్లూరు)

5వ ర్యాంకు: ఆవుల షుభాంగ్‌ (రంగారెడ్డి)

6వ ర్యాంకు :  సింగిరెడ్డి అవిష్‌రెడ్డి (మేడ్చల్‌)

7వ ర్యాంకు : ఎర్రగుడి లిఖిత (కడప)

8వ ర్యాంకు : జడ వెంకట వినయ్‌ (కడప)

9వ ర్యాంకు : సోగనూరు నితిన్‌ వర్మ (కర్నూలు)

10వ ర్యాంకు :  మురికిపూడి రేవంత్‌ ( గుంటూరు)

0 comments:

Post a Comment