SANCTION OF STUDY LEAVE WITH FULL PAY AND ALLOWANCES TO UNDERGO B.ED TRAINING
FURTHER CLARIFICATIONS MEMO:820339
పాఠశాల విద్య - ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నత విద్యార్హతలు పొందటం కోసం స్టడీ లీవ్ వినియోగించుకొనే సమయంలో ఇప్పటివరకు వారికి జీతభత్యాలు ఇస్తూ వచ్చారు.
కాగా,ఉపాధ్యాయులకు స్టడీ లీవ్ మంజూరు చేయటమే వారికిచ్చే మినహాయింపనీ, ఇకపై స్టడీ లీవ్ కొరకు దరఖాస్తు చేయు ఉపాధ్యాయులకు అసాధారణ సెలవు (జీత భత్యాలు మంజూరు లేకుండా) మంజూరు చేసే విషయంలో నిబంధనలకు లోబడి తగు చర్యలు తీసుకోవలసిందిగా CSE AP వారికి సూచిస్తూ ఆం. ప్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు ఒక మెమో జారీ చేసారు.
0 comments:
Post a Comment