WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

OPEN SCHOOL SSC AND INTER EXAMS REVISED TIME TABLE

జూలై 18 నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్ , ఇంటర్ పరీక్షలు

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు జూలై 18 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఇంటర్ జనరల్, వృత్తి విద్యా కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు జూలై 25 నుంచి 29 వరకు జరుగుతాయని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రక టనలో తెలిపింది.

DOWNLOAD OPEN SCHOOL SSC AND INTER EXAMS REVISED TIME TABLE