Friday, June 26, 2020

HOW TO DOWNLOAD AADHAR CARD

HOW TO DOWNLOAD AADHAR CARD/DOWNLOAD E AADHAR CARD

💫ఇ--ఆధార్ డౌన్లోడ్ చేయడం ఎలా!💫


💫ముందుగా https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి. 

💫మీ ఆధార్ నెంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి. 


💫క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Send OTP క్లిక్ చేయండి. 


💫మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. 


💫ఇ-ఆధార్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన ఇ-ఆధార్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. 


💫మీ పేరులోని మొదటి 4 అక్షరాలు, మీరు పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది.
 

0 comments:

Post a Comment