CSIR INNOVATION AWARD FOR SCHOOL CHILDREN-2020
స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ: క్యాష్ ప్రైజెస్
🌱సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు
ప్రైవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే
పోటీని సీఎస్‌ఐఆర్ (CSIR Council of Scientific and Industrial Research)
ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం చూపించే
ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో
ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని
నిర్వహిస్తోంది. 12వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు.
18 ఏళ్లలోపు వయస్సుండాలి.
No. of Prizes and Cash award prizes
There are in all 15 prizes. Besides a certificate, the cash awards
are:
First Prize (1 Nos.) Rs. 1,00,000/-
Second Prize (2 Nos.) Rs. 50,000/- each
Third Prize (3 Nos.) Rs. 30,000/- each
Fourth Prize (4 Nos.) Rs. 20,000/- each
Fifth Prize (5.) Rs. 10,000/- each
🎗️ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్.. ఏదైనా ఇంగ్లిష్
లేదా హిందీలో 5000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో
పంపించాలి.
🏷️చివరి తేదీ; జూన్ 30 . ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.
🏷️బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందిస్తారు.
🎗️పూర్తి వివరాలకు ciasc.ipu@niscair.res.in కు మెయిల్ చేయవచ్చు లేదా
www.csir.res.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
0 comments:
Post a Comment