Saturday, June 6, 2020

COLLECTION AND RECORDING OF SHOE SIZE OF STUDENTS GUIDELINES RC.NO.16021/4/2019 Dt:01-06-2020

విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి ఉత్తర్వులు. 

జగనన్న విద్యా కానుక కార్యక్రమం కింద 2020-21 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ బూట్ల పంపిణీ వీలుగా వారి పాదాల కొలతలు తీసుకోవాలని సమగ్రశిక్ష పేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు.

ఈ నెల 8-9 తేదీ లలో విద్యార్థులను పాఠశాలలకు పిలిపించి ఉదయం 8 నుంచి 12 గంటల వరకు వారి కొలతలు సేకరించాలని పాఠశాలల ప్రధానో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచించారు.

ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదన్నారు.

ఈ  భాద్యత నిర్వహించినందుకు సంబంధిత   ఉపాధ్యాయునికి తగిన పారితోషకం ఇవ్వబడుతుంది.

DOWNLOAD COLLECTION AND RECORDING OF SHOE SIZE OF STUDENTS GUIDELINES

0 comments:

Post a Comment