WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

RHYTHU BHAROSA PAYMENT STATUS

RHYTHU BHAROSA PAYMENT STATUS

 వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ నిధుల విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  ప్రారంభించారు. రైతు ఖాతాల్లో ప్రభుత్వం వేస్తున్న నగదును.. రైతుకున్న ఇతర అప్పుల కింద జమ చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బ్యాంకర్లు ఎవరైనా అలా చేసినా, ఇబ్బంది పెట్టినా 1902 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని తెలిపారు.  ‘రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఏప్రిల్‌ 24 నుంచి గ్రామసచివాలయాల్లో అందుబాటులో ఉంచాం. అర్హుల ఎవరి పేర్లయినా ఈ జాబితాలో లేకపోతే మళ్లీ ఎలా నమోదు చేసుకోవాలో సూచించాం. మరో నెల సమయమిస్తాం. పథకం అందనివారు నమోదు చేసుకోండి’ అని సీఎం తెలిపారు. తాను రాసిన లేఖను గ్రామవాలంటీరు ప్రతి రైతుకూ ఇవ్వాలని, ఆ లేఖకు జత చేసి ఉన్న అక్నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌పై సంతకం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

1.ENTER YOUR ADHAR CARD

2.ENTER CAPTCHA CODE


KNOW YOUR RHYTHU BHAROSA PAYMENT DETAILS CLICK HERE