Monday, May 4, 2020

HOW TO USE ABHYASA APP 2.0

HOW TO USE ABHYASA APP 2.0

ABHYASA యాప్ ఉపయెగించటం  ఎలా??

◆రోజు వారీ షెడ్యూల్ ప్రకారం APSCERT యూట్యూబ్ CHANNEL నందు ఉదయం 11 నుండి 12 గంటల వరకు WEBINAR వీక్షించడం.

◆WEBINAR వీక్షణ అనంతరం ABHYASA యాప్ నందు వెబినర్ సంబంధిత స్టడీ మెటీరియల్/నోట్స్ చదవడం.

◆ అదే టాపిక్ పై ఆ రోజు సాయంత్రం ABHYASA యాప్ నందు టెస్ట్ కి అటెండ్ కావడం.

◆ ABHYASA యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా లాగిన్ అయ్యాక మాత్రమే పరీక్షకు హాజరు కావాలి.


DOWNLOAD ABHYASANA APP

CLEP 2  YOUTUBE WEBINAR TO TEACHERS 4--05-2020

0 comments:

Post a Comment