ఇల్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు.
10 Lowest Housing Loan Interest Rate May 2020
22nd May 2020 – RBI cuts Repo Rate by 40 bps to 4%
Bank Home Loan Rate Processing Fee
SBI 7.35% 0.20% , Min Rs. 4,000, Max Rs. 17,400
HDFC 7.50% 0.50%, Min Rs. 3,000, Max Rs. 10,000
Citibank 8.2 NIL
Bank of Baroda 7.25% Min Rs. 10,030
ICICI Bank 8.10% 1.00%
Axis Bank 8.10% 0.20% , Min Rs. 5,000, Max Rs. 25,000
PNB Housing Finance 8.95% 0.50%, Min Rs. 10,000
LIC Housing Finance 7.50% 0.25%
Indiabulls 9.25% Min Rs. 7,500, Max Rs. 10,000
DBS Bank 7.70% Max Rs. 10,000
🌺7% నికి తగ్గిన వడ్డీ...🌺.
🌷కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ (రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ) అనేక చర్యలు చేపట్టాయి. ఆర్బీఐ పలు మార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు సుమారు 10-15 ఏళ్ళ కనిష్ఠానికి దిగి వచ్చాయి. దీంతో వినియోగదారులకు ఆర్థికంగా చాలా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
🌺రూ 30 లక్షలకు రూ 20 వేలే..🌺
🌷ఇండియా లో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) ఏ విషయంలోనైనా చాలా ముందు ఉంటుంది. ఇదే రుణాలపై వడ్డీ రేట్ల ను శాశించే ట్రెండ్ సృష్టిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాగే ఎస్బీఐ మరోసారి ఇంటరెస్ట్ రేట్లను తగ్గించి సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నట్లు వార్త్లు వెలువడుతున్నాయి.
🌷వాటి ప్రకారం ఎస్బీఐ గృహ రుణాలపై వద్దే రేట్లను అతి కనిష్టంగా 7.05% కి అందిస్తున్నట్లు తెలిపింది.
దీంతో మిగితా బ్యాంకులు కూడా దీనినే ఫాలో అవుతాయి. కాకపొతే వాటి వడ్డీ రేట్లు కాస్త అధికంగా 7.5% వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ఎస్బీఐ లో సుమారు రూ 30,00,000 హోమ్ లోన్ తీసుకుంటే ఈఎంఐ కేవలం రూ 23,000 మేరకు ఉండనుంది.
🌷నాలుగు ఐదేళ్ల క్రితం ఇంతే రుణంపై వడ్డీ రేటు 10-11% గా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు ఈఎంఐ సుమారు రూ 30,000 స్థాయిలో ఉండేది.
🌷వారికి మరింత మేలు...
🌷తొలిసారి గృహాలు కొనుగోలు చేసే పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రస్తుతం తగ్గిన గృహ రుణాల వడ్డీ రేట్లతో మరింత మేలు జరగనుంది.
🌷అందరికీ గృహాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లోయర్ ఇన్కమ్ గ్రూప్ వర్గాలకు వడ్డీలో 4% రిబేటు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వారికి వడ్డీ లో 2% రిబేటు లభిస్తుంది. గరిష్టంగా రూ 2.60 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.
🌷ఇది కూడా బ్యాంకులకు నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి... ఆ మేరకు వారు చెల్లించాల్సిన రుణ భారం తగ్గి పోతుంది. ఈ మొత్తాన్ని అసలు కింద జమ చేస్తారు కాబట్టి, మిగిలిన రుణం తక్కువ కాలంలోనే తీరిపోతుంది.
🌷కాబట్టి, వచ్చే 6 నెలల నుంచి ఏడాది లోపు కొత్తగా గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. ఏడాది తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే పరిస్థితులు మారిపోవచ్చు.

0 comments:
Post a Comment