Saturday, May 30, 2020

DOWNLOAD ABHYASA APP VERSION 2.0.LOCAL

ABHYASA APP  VERSION 2.0.LOCAL DOWNLOAD-AP state education dept learning app

Abhyasa App enables you to learn new concepts in an interesting and easy way. You can create, curate, or search relevant learning resources that offer a high degree of interaction and cater to various learning styles. You can learn at own pace and at convenience.

DOWNLOAD ABHYASA APP  VERSION 2.0.LOCAL CLICK HERE


*Webnairs మరియు Abhyasa యాప్ ద్వారా CLEP-II స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం.
CLEP-II : SPOKEN ENGLISH  PROGRAM May, 27th MAY  to 30 JUNE, 2020.

  *27.05.20 నుండి 30.06.20 వరకు స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం నిర్వహించబడును

 *ప్రాథమిక పాఠశాలలో మరియు ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు శిక్షణ పొందాలి

 *గ్రాండ్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్ అందిస్తారు.  

 *యూట్యూబ్ ఛానల్లో ఉదయం 11గంటల నుంచి 12 వరకు(1గంట)లైవ్ ప్రోగ్రాం ఉంటుంది..మిగతా ఆక్టివిటీస్ అన్నీ అభ్యాస యాప్ లో చేయవలసి ఉంటుంది.* 

*DRP లు..,ఉపాధ్యాయులను మాపింగ్ చేసుకొని,వారికి తగిన సూచనలు,సలహాలు ఇవ్వవలెను.. సందేహాలను నివృత్తి చేయవలెను.*


*ABHYASA APP LOGIN DETAILS*
అబ్యాస యాప్ యూజర్ ఐడి : ట్రెజరీ కోడ్ నెంబర్,
పాస్ వర్డ్ : abc@123

0 comments:

Post a Comment