DEE CET ONLINE APPLICATION AND NOTIFICATION
DEEసెట్ నోటిఫికేషన్ విడుదల
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(డీసెట్-2020) నోటిఫికేషన్ విడుదలైంది.
2020-22 విద్యా సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(డైట్స్), ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆఫర్ చేసిన రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎల్‌ఈడీ) కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీసెట్-2020 కన్వీనర్ కోరారు.
ONLINE APPLICATION FORM OF DEECET-2020
ONLINE PAYMENT FORM DEECET-2020
DEE CET NOTIFICATION 2020
DEECET 2020 పరీక్ష విధానం
🔹పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2.30 గంటలు. ఇందులో పార్ట్ ఎ', 'పార్ట్ బి' విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎ కి 60 మార్కులు, పార్ట్-బి కి 40 మార్కులు కేటాయించారు.
🔹పార్ట్-ఎలో టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, తెలుగు, ఎంచుకున్న లాంగ్వేజ్ (తెలుగు, తమిళం, ఉర్దు, ఇంగ్లీష్), మేథమె టిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఆరు నుంచి పదోతరగతి పాఠ్యాంశాల ఆధారంగానే ప్రశ్నలు వస్తాయి.
🔹పార్ట్-బిలో అభ్యర్థి ఎంచుకొన్న సబ్జెక్టు మేరకు మేథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), బయో సైన్స్ (బోటనీ, జువాలజీ), సోషల్ స్టడీస్ (హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్) సంబంధిత ప్రశ్నలను ఇస్తారు.
పార్ట్-బి ప్రశ్నలను ఇంటర్ సిలబస్ ఆధారంగా ఇస్తారు.
🔸ప్రథమ సంవత్సర సిలబస్ నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సర సిలబస్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
🔸సోషల్ స్టడీస్ సబ్జెక్టుకు మాత్రం హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ కు సంబంధించి ఒక్కోదాని నుంచి 13 ప్రశ్నలు, వీటిలో ఏదైనా సబ్జెక్టు నుంచి మరో ప్రశ్న ఇస్తారు.

0 comments:
Post a Comment