CYBER SECURITY AND SAFETY ONLINE TRAINING PROGRAM FOR TEACHERS
SCERT TELANGANA వారు C- DAC వారు సంయుక్తంగా 27 నుండి 29 మే 2020 వరకు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు /HM లకు (3) రోజుల online శిక్షణ అందించనున్నారు.
అంశము: "CYBER SECURITY &SAFETY "
ఈ కార్యక్రమము 27, 28, 29 తేదీలలో ఉ: 11 నుండి 1:00 PM వరకు SCERT యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అగును.
ముందుగా నమోదు (రిజిస్టర్) చేసుకున్న వారికి e- సర్టిఫికెట్ అందించబడును.
కావున తేదీ 27 మే ఉదయం 9.00AM లోపు అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులు / HM తప్పనిసరిగా నమోదు చేసుకొనుటకుతెలియజేయడ మైనది.
ONLINE REGISTRATION CLICK HERE

0 comments:
Post a Comment