SSC/10TH CLASS DD SAPTAGIRI LIVE STREAMING
దూరదర్శన్‌లో పదో తరగతి పాఠాలు
దూరదర్శన్-సప్తగిరి ఛానల్ ::పదవ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రసారం (10 AM to 11 AM &04.00 PM to 05.00PM)
🌍 పదో తరగతి విద్యార్థులకు విద్యామృతం కింద ప్రత్యక్ష ప్రసార పద్ధతిలో పాఠాల బోధనకు కృష్ఱా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు.
🌍 134 మంది ఉపాధ్యాయుల నుంచి వీడియోలురాగా, 47 మంది పంపిన నమూనా వీడియోలకు మాత్రమే ప్రసార యోగ్యత ఉన్నట్లు సబ్జెక్టు నిపుణులు గుర్తించారు.
🌍 ఈ నెల 18వ తేదీ నుంచి ఉదయం, సాయంత్రం గంటపాటు దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌లో ఎస్‌సీఈఆర్టీ నిపుణుల సహకారంతో పాఠాలు ప్రసారం చేయనున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు ప్రసారం చేయాలని భావిస్తున్నారు.
🌍 లెక్కలు, ఇంగ్లీషు, భౌతికశాస్త్రం ఒక్కో సబ్జెక్టు 10 గంటలు, సోషల్, హిందీ, తెలుగు, జీవశాస్త్రం ఒక్కో సబ్జెక్టు 8 గంటల చొప్పున బోధిస్తారని విద్యామృతం కార్యక్రమ కన్వీనర్ ఎస్.లక్ష్మణరావు తెలిపారు.
WATCH 10TH LESSONS NOW
❖ వివిధ డీటీహెచ్ నెట్వర్క్ లలో ప్రసారమగు దూరదర్శన్-సప్తగిరి ఛానల్ సంఖ్య
✰ సన్ డైరెక్ట్ ::- 189
✰ ఎయిర్టెల్ ::-947
✰ టాటా స్కై ::- 1498
✰ డిష్ టీవీ ::- 1629
✰ వీడియోకాన్ ::- 703

0 comments:
Post a Comment