AKASHVANI RADIO LESSONS FOR SSC/10TH CLASS STUDENTS
ఆకాశవాణిలో SSC-2020విద్యార్థులకి పాఠాలు.
ఏపీలో ఇక రేడియో పాఠాలు.. కరోనా వైరస్ కారణంగా ఏపీలో ఈ సీజన్ లో స్పెషల్ క్లాసులతో బిజీగా ఉండాల్సిన పదో తరగతి విద్యార్ధులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్ధితి. విద్యాసంస్ధలు మూతపడటంతో ఇళ్ల వద్దనే ఉంటూ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధుల కోసం ప్రభుత్వం ఇప్పటిటే దూరదర్శన్ ద్వారా వీడియో పాఠాలు అందిస్తోంది. ఇదే తరహాలో ఆకాశవాణి ద్వారా రేడియోలో ఆడియో పాఠాలు కూడా అందించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపటి నుంచి ఆడియో పాఠాలు ప్రారంభం కానున్నాయి.
⏰సమయం: ఉదయం-11:05 నిమిషాలు నుండి 11.35 వరకు.
తెలుగు - 22-04-2020 నుండి 24-04-2020 వరకు.
3 రోజులు.
హిందీ - 25-04-2020 నుండి 27-04-2020. వరకు.
3 రోజులు
ఇంగ్లీషు-28-04-2020 నుండి 01-05-2020 వరకు.
4 రోజులు
గణితం-02-05-2020 నుండి 05-05-2020 వరకు.
4 రోజులు.
భౌతిక రసాయన శాస్త్రం-06-05-2020 నుండి 08-05-2020 వరకు.
3 రోజులు.
జీవశాస్త్రం- 09-05-2020 నుండి 11-05-2020 వరకు.
3 రోజులు.
సాంఘిక శాస్త్రం- 12-05-2020 నుండి 15-05-2020 వరకు.

0 comments:
Post a Comment