AMMAVODI DONATION AND SCHOOL SANITARY WORKER HONORARIUM CLARIFICATION
- పాఠశాల పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణ మెరుగు పరచుటకు సూచనలు
- అమ్మ ఒడి విరాళాలు నగదు గా సేకరించరాదని, బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ప్రోత్సహించాలని సూచనలు.
- పాఠశాల పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణకు అయ్యే ఖర్చు నెలకు నిర్ణయించిన 2000/- గా కాకుండాఅవసరమైన నగదును స్కూల్ కంపోజిట్ గ్రాంట్ నుండి సమకూర్చాలి .
0 comments:
Post a Comment