Friday, January 17, 2020

MID DAY MEALS REVISED MENU AS ON 21-01-2020

MID DAY MEALS REVISED MENU AS ON 21-01-2020

జనవరి  21 నుంచి స్కూల్స్ నందు  అందుబాటులోకి రానున్న మధ్యాహ్న భోజన
మెనూ వివరాలు..

➡సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి 

➡మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు

➡బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

➡గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు

➡శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

➡శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌

*Memo ESE01, Implementation of revised MDM Menu in all Govt. Schools after PONGAL Holidays - Orders - Issued. Dt  13-01-2020*


0 comments:

Post a Comment