Sunday, November 24, 2019

STUDENT DETAILS EASY SUBMISSION PROCESS IN JAGANANNA AMMAVODI WEBSITE

ప్రధానోపాధ్యాయులు అమ్మవడి వెబ్సైట్ లో వివరాలు ఈజీ గా సబ్మిట్ చేసేవిధానం :

 మన స్కూల్ కు సంబందించిన  క్లాస్ వైస్   స్టూడెంట్ నేమ్స్,ఆధార్ ,మదర్,రేషన్ కార్డు నెంబర్ తో  కూడిన   డీటెయిల్స్  కూడిన  ప్రొఫెర్మాస్ డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి తప్పులు పోకుండా  ఈజీ గా సబ్మిట్ చేయవచో  వివరణతో కూడిన  వీడియో .

STUDENT DETAILS EASY SUBMISSION PROCESS FOR JAGANANNA AMMAVODI SCHEME


AMMAVODI WEBSITE PASSWORD RESET PROCESS



 JAGANANNA AMMAVODI WEBSITE DIRECT LINK

వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి ముందుగా

1.  తరగతివారిగా పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, రేషన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బ్యాంకు ఖాతానెంబర్, IFSC నెంబర్, ఫోన్ నెంబర్, హాజరు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

2.  (Google Crome ద్వారా లాగిన్ అవ్వండి.)

 http://jaganannaammavodi.ap.gov.in/login.htm


పై లింక్ పై క్లిక్ చేసి

User id : udise code
Pass word : ammavodi19

లాగిన్ అవ్వాలి.

3.  ఓపెన్ అయ్యాక Password change చెయ్యాలి.
(New Password గా మీ పాఠశాల మొదటి 4 ఇంగ్లీషు అక్షరాలు, పాఠశాల udise code లోని చివరి 4 నాలుగు నెంబర్లు eg: mpps1405 లా పెట్టుకోండి.) Password successfully update అయ్యాక
లాగవుట్ అవ్వండి.

4.  మరల udisecode, New Password తో లాగిన్ అవ్వండి.

5. ఓపెన్ అయ్యాక మెనూలో
Home, User, Service, Report, Logout అని ఉంటాయి.
వీటిలో service పై క్లిక్ చేస్తే
R1 - Class wise MIS Report,

R2 - Student wise Report(Pdf)
అని ఉంటాయి.

వీటిలో R1 ను సెలెక్ట్ చేయండి.

6. అందులో Select Mother/Guardian details Entry లో select class లో తరగతిని సెలెక్ట్ చేయండి.

తరగతిలోని పిల్లల వివరాలు వస్తాయి. ఇందులో పిల్లల పేర్లకేదురుగా view ని క్లిక్ చేయండి.

7. అపుడు Whether Ration card and Bank Account details Available or not కు ఎదురుగా Yes / No  ను సెలక్ట్ చేయాలి.

8. తర్వాత Student Name, Parent Name, display అవుతాయి. ఇందులో Ration card, Aadhaar Card, Mobile No., Bank IFSC code, Account Number, Attendance % as on 30/11/2019 కెదురుగా ఉన్న బాక్స్ లలో వివరాలు నింపాలి.

అన్ని వివరాలను సరిచూసుకొని submit చేయాలి.

వాటిని ప్రింట్ తీసుకోవాలి.

9.  ఈవిధంగా అన్ని తరగతులను పూర్తి చేయాలి.

10.  అన్ని తరగతులు పూర్తయ్యాక రిపోర్ట్స్ ను ప్రింట్ తీసుకోవాలి.

0 comments:

Post a Comment