Wednesday, November 27, 2019

INCOME TAX 2019-20 SLABS AND DETAILS

ఆర్థిక సంవత్సరం 2019-2020లో ఆదాయపన్ను  వివరాలు



💐ఉద్యోగులు అందరికీ ఆదాయం నుండి స్టాండర్డ్   డి డ క్షిన్  రు 50,000/-లు మినహాయింపు లభిస్తుంది.

💐Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.

💐80CCD 1B ప్రకారం CPS ఉద్యోగులు రు 150000/- లు పోను మరో 50000/-  మినహాయింపు ఉంటుంది

💐ఇల్లు కొనడానికి లేదా  కట్టుకొనడానికి తీసుకున్న అప్పు మీద వడ్డీ కి ,2014-15 మరియు ఆ తరువాత  అప్పు తీసుకుంటే గరిష్టంగా  రు 200000/-లు,2001-02 నుండి 2013-14 మధ్య తీసుకుంటే గరిష్టంగా రు 150000/-లు,2001-02 కంటే ముందు తీసుకుంటే  గరిష్టంగా రు 30000/- మినహాయింపు కలదు.
   
💐Spouse కూడా పన్ను చెల్లింపు దారు అయిన యెడల జాయింట్ అకౌంట్  ద్వారా లోను తీసుకొని ఉంటే  ఇద్దరు దామాషా ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చును.

💐మెడికల్ ఇన్సూరెన్స్ కి     సంబంధించి రు 25,000/-
వరకు మినహాయింపు కలదు

💐విద్యా ఋణ ము  కు సంబంధించి చెల్లించే  వడ్డీ కి పన్ను మినహాయింపు ఉంటుంది. గరిష్ట  పరిమితి లేదు. ఇద్దరు పిల్లలు కు మాత్రమే పరిమితం.

💐బ్యాంకు పొదుపు ఖాతాలో దాచుకున్న మొత్తం పై వచ్చిన వడ్డీ పై  రు 10,000/- గరిష్ట పరిమితి తో మినహాయింపు ఉంటుంది.

💐ఉద్యోగి వికలాంగుడు అయితే రు 75,000/- లు మినహాయింపు ఉంటుంది. అంగవైకల్యం 80% పై గా ఉన్నవారికి రు 1,25,000/-మినహాయింపు ఉంటుంది.
   
🍁2019-20 ఆర్థిక సంవత్సరం కి ఆదాయపన్ను  శ్లాబులు


1.రు.  2,50,000/-  వరకు పన్ను లేదు

2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు  5 శాతం

3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు  రు 2,500+5 శాతం

4.రు 5,00,000/- నుండి  రు 10,00,000/- వరకు  రు 12,500 +20  శాతం

5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం

 INCOME TAX-2020 ( F.Y. 2019-20 A.Y. 2020-21) SOFTWARE BY PERUMAL RAMANJANEYULU


0 comments:

Post a Comment