E HAZAR DELETE AND ENABLE PROCESS IN OLD AND NEW SCHOOLS FOR PROMOTED TEACHERS.
హైస్కూల్
ప్రధానోపాధ్యాయులకు,మండల
విద్యా శాఖాధికారులకు ముఖ్య విజ్ఞప్తి
★ నూతనంగా
ప్రమోషన్ పొందిన SA తెలుగు
, SA హిందీ,
SA ఉర్దూ,
SA సంస్కృతం, SA PE మరియు ఇతర ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు
ముందుగా
★ DDO లాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను పాత స్కూల్ లో Delete చేయవలసినదిగా తెలియజేయడమైనది.
★ High School HM గారు DDO అయితే స్కూల్ login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్యాలి.
★ MEO గారు DDO అయితే తమరి యొక్క CSE login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్య వలెను.
ప్రస్తుత పాఠశాలలో CSE సైట్ యందు పేరు EHAZAR లో DELETE చేసే విధానం:
★ CSEసైట్ లో DDO లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత cadre strength AND TIS for Govt. Schools ఎంచుకోవాలి. పాఠశాల పేరు select చేసి Go నొక్కి టీచర్ పేరు ఎదురుగా last లో Edit/Delete ఉంటుంది. Delete select చేసి ok చేయాలని తెలియ జేయడమైనది.
ప్రమోషన్ పొందిన పాఠశాలలో CSE సైట్ యందు పేరు E HAHAR లో Add చేసే విధానం:
★ మండల పరిషత్ పాఠశాల అయితే meo గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM గారు తమ యొక్క CSE సైట్ లో DDO లాగిన్ యందు
★ Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.
★ 24 గంటల తర్వాత వారి పేరు eHazar నందు reflect అవుతుంది.

0 comments:
Post a Comment