అమ్మబడి ప్రస్తుతం పనిచేస్తున్న వెబ్సైట్ నుండి వేరొక వెబ్సైట్ కు మార్చడం జరిగింది. మార్పు చేసిన అమ్మ ఒడి వెబ్సైట్ కోసం కింది లింక్ను క్లిక్ చేయండి.
AMMAVODI DIRECT HM LOGIN LINK CLICK HERE
ప్రధానోపాధ్యాయులు అమ్మవడి వెబ్సైట్ లో వివరాలు ఈజీ గా సబ్మిట్ చేసేవిధానం
మన స్కూల్ కు సంబందించిన క్లాస్ వైస్ స్టూడెంట్ నేమ్స్,ఆధార్ ,మదర్,రేషన్ కార్డు నెంబర్ తో కూడిన డీటెయిల్స్ కూడిన ప్రొఫెర్మాస్ డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి తప్పులు పోకుండా ఈజీ గా సబ్మిట్ చేయవచో వివరణతో కూడిన వీడియో.
STUDENT DETAILS EASY SUBMISSION PROCESS FOR JAGANANNA AMMAVODI WEBSITE
DOWNLOAD JAGANANNA AMMAVODI LATEST STEP BY STEP USER MANUAL
0 comments:
Post a Comment