Friday, October 18, 2019

HOW TO KNOW YOUR SCHOOL ORGANISATION ID

HOW TO KNOW YOUR SCHOOL ORGANISATION ID

ఇటీవల పీడీ అకౌంట్స్  నకు లేదా ఇతర నిధులు మన స్కూల్ లకు పంపించాలంటే స్కూల్ ఆర్గనైజేషన్  ఐడి  అవసరం అవుతున్నది. కావున  మీ స్కూల్  ఆర్గనైజేషన్ఐడి తెలుసుకోగలరు.

ఇది రెండు విధాలుగా తెలుసుకోవచ్చు .
1. DDO వెబ్సైటు
2. CFMS వెబ్సైటు

KNOW YOUR SCHOOL ORGANISATION ID


0 comments:

Post a Comment