Friday, September 6, 2019

LANDING OF CHNADRAYAN 2 LIVE VIDEO

LANDING OF CHNADRAYAN 2 LIVE VIDEO


Chandrayaan 2 -  లైవ్ చూడండి....

‘చంద్రయాన్-2’ నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీదకు దిగనుంది.
ఆ అరుదైన దృశ్యాన్ని లైవ్‌లో చూసే అవకాశాన్ని ఇస్రో మీకు కల్పిస్తోంది. పీఐబీ ఇండియా ‘యూట్యూబ్’లో ఈ వీడియోను షేర్ చేసింది.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 1 గంటకు ఈ లైవ్ వీడియోలో ‘చంద్రయాన్-2’ ల్యాండింగ్‌ను చూడవచ్చు.
ఇటీవలే చంద్రయాన్-2 నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడికి 35 కిలోమీటర్లు నుంచి 101 కిలోమీటర్ల మధ్య చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.40 గంటల నుంచి 1.55 గంటల మధ్య చంద్రుడిలోని దక్షిణ ధ్రువంలో దిగనుంది.
రాత్రి 1.40కి అది చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది.
WATCH LANDING OF CHNADRAYAN 2 LIVE VIDEO

0 comments:

Post a Comment