Wednesday, September 25, 2019

DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM MERIT LIST

GRAMA/WARD SACHIVALAYAM LIST OF QUALIFIED CANDIDATES


అన్ని జిల్లాల  అన్ని పోస్ట్స్  క్వాలిఫై అయిన అభ్యర్ధుల  MERIT LISTS


గ్రామ సచివాలయం పరీక్షలకు హాజరు అయిన అభ్యర్ధులనుండి ప్రభుత్వ నిబంధనల మేర ఓపెన్ కేటగిరీ లో 40%, బి.సి,కేటగిరీ లో 35%, ఎస్ సి/ఎస్ టి/ వికలాంగుల కేటగిరీ లో 30% కు సమానంగా గానీ అంత కంటే ఎక్కువ వచ్చిన వారు పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లుగా పరిగణించబడతారు. క్వాలిఫై అయిన అభ్యర్ధుల జాబితా నుండి వారి యొక్క రాంక్, లోకల్/ నాన్ లోకల్, పొస్ట్ ప్రాధాన్యత, మహిళా రిజర్వేషన్, సామాజిక వర్గం, వైకల్యం, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు స్పోర్ట్స్ కోటా ల ఆధారంగా జిల్లా కలక్టరు నేతృత్వం లోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాధమికంగా ఎంపిక అయిన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు పిలవ బడతారు.

DOWNLOAD GRAMA/WARD SACHIVALAYAM MERIT LISTS


DOWNLOAD YOUR DISTRICT GRAMASACHIVLAYAM JOBS SELECTED LISTS

DOWNLOAD YOUR CALL LETTER

UPLOAD  YOUR CERTIFICATES

ANTECEDENTS VERIFICATION FORM

DOWNLOAD UPLOAD CERTIFICATES

Download Antecedent Verification Form

1 comment: