Friday, September 27, 2019

SSC/10 TH NEW PATTERN MODEL PAPERS 2019-20

SSC/10 TH CLASS  NEW PATTERN MODEL PAPERS 2019-20

టెన్త్‌ ప్రశ్నపత్రంలో మార్పులు: మంత్రి ఆదిమూలపు సురేష్

టెన్త్‌ ప్రశ్నపత్రంలో మార్పులు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 100 మార్కులతో పూర్తి ప్రశ్నపత్రం,ప్రశ్నపత్రంలో అంతర్గతంగా బిట్ పేపర్ ఉంటుందని మంత్రి సురేష్‌ తెలిపారు. ప్రతి పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని ఆయన చెప్పారు.18 పేజీల బుక్‌లెట్‌తో ఆన్సర్ షీట్, చిరిగిపోని కాగితంపై మార్క్స్‌ లిస్టు ముద్రిస్తామన్నారు.

DOWNLOAD SSC EXAM 2019-20 MODEL PAPERS(NOT OFFICIAL)
వాట్సాప్  నందు చక్కర్లు  కొట్టుతున్న  ప్రశ్న పత్రాలు 

SSC NEW QUESTION PAPER PATTERN ( NON - LANGUAGES )
Maximum Marks : 50 Time: 2A5 Hrs
(15 Mminutes for Question Paper Reading & 2.30 Hours for Answering Quest ons)
Sections Type of Questions Question
Numbers
No of
Questions
Marks
for each
Questio
Total
Marks
Choice
I One Word Answer
questions
1 to 12 12 1/2 6 No
II Very Short Answer
Questions
13 to 20 8 1 8 No
III Short Answer
Questions
21 to 28 8 2 8 No
IV Essay Type
Questions
29 to 33 5 4 20 Internal
choice
4 Sections 33 Questions   50 Marks
Note:- 33rd Question will be Graph/Construction for Maths, Diagram for Science, Map for Social.
TELUGU PAPER 1

TELUGU PAPER 2

HINDI

ENGLISH PAPER 1 AND PAPER 2

MATHS PAPER 1

MATHS PAPER 2

PHYSICAL SCIENCE



BIOLOGICAL SCIENCE

SOCIAL PAPER 1


SOCIAL PAPER 2

NOTE:
10 వ తరగతి పబ్లిక్ పరీక్షా విధానంలో ఇంటర్నల్ మార్కులు  రద్దు అయిన తరువాత పరీక్షల మోడల్ పేపర్లు ఏవీ ఇంతవరకూ అధికారికంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించలేదు.

0 comments:

Post a Comment