Sunday, August 18, 2019

RGUKT UG ADMISSIONS 2019-20 PROVISIONAL SELECTION LIST PHASE II

RGUKT  UG ADMISSIONS 2019-20 PROVISIONAL SELECTION LIST PHASE II
విద్యార్థులు కాల్‌లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకొని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. 




Commencement of class work at respective campuses is on 04.09.2019.

As per GO MS No. 39 Higher Education Department, Govt of Andhra Pradesh dt. 30/7/2019, Candidates who are eligible to avail 10% Economically Weaker Sections (EWS) reservation need to produce EWS certificate issued by the competent authority at the time of Counseling (if selected for admission in RGUKT under EWS quota)

ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.


26న మొదట విడతలో భర్తీకాని సీట్లు, దివ్యాంగులు, క్రీడా కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.

27న ఆర్థిక బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద అర్హులైన వారు హాజరు కావాలి.

ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాలను సూచించిన అధికారిక వెబ్ సైట్ కు మెయిల్‌ చేయాలని సూచన.

ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాలను ఈక్రింది వెబ్ సైట్ మెయిల్ ద్వారా మెయిల్ చేయవచ్చు.
www.admissions@rgukt.in


0 comments:

Post a Comment