WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

DIPLOMA IN PHARMACY SPOT ADMISSIONS

DIPLOMA IN PHARMACY SPOT ADMISSIONS


ఎస్జీ.పి.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, బి.తాండ్రపాడులో డిప్లమా ఇన్ ఫార్మసీ నందు భర్తీ కానీ సీట్ల కోసం ఇంటరులో ఎంపీసీ/బైపీసీ గ్రూపులో ఉత్తీర్ణులైన రెగ్యులర్ విద్యార్థిని, విద్యార్థులు, కంపార్టుమెంట్, ఓపెన్ ఇంటర్ లో ఉత్తీర్ణులైన వారు స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవలసినదిగా ప్రిన్సిపాల్ తెలిపారు.

05-08-2019 ఉదయం 10:00 AM  లోపు దరఖాస్తు  చేసుకోవాలి .
05-08-2019 స్పాట్ అడ్మిషన్ 11:00  AM

FEE DEATILS:

OC/BC విద్యార్థులు - 6300

SC/ST  విద్యార్థులు - 5800

 REQUIRED DOCUMENTS:

  1. 10 TH CERTIFICATE
  2. INTER CERTIFICATE
  3. CAST CERTIFICATE
  4. INCOME CERTIFICATE
  5. STUDY CERTIFICATES
  6. TRANSFER  CERTIFICATE
  7. AADHAR CARD AND 2 SETS XEROX COPIES