Sunday, July 21, 2019

AWARENESS TO CHILDREN - TO PROVIDE LIVE VISUALS OF CHANDRAYAN 2 -CERTAIN INSTRUCTIONS

ENCOURAGEMENT AND AWARENESS TO CHILDREN - TO PROVIDE LIVE VISUALS OF CHANDRAYAN 2 -CERTAIN INSTRUCTIONS


Rcno: 385/A&I/2019 Dated:21/07/2019.

Sub : School Education - Chandrayan 2 - launch from Sriharikota on 22. July. 2019 at 02.43 pm IST- encouragement and awareness to children - to provide live visuals through DCRs, VCRs and other social media. Certain instructions - issued - Reg.


Ref , Instructions of the Hon’ble Minister for Education. Govt. of AP.

All Regional Joint Directors of School Education. District Educational Officers And Project Officers of SSA in the State are informed  that the Hon’ble Minister for Education has directed to provide encouragement and awareness to the students from Class VI to X in all schools under all managements in mewing the live visuals of launching of Chandrayan 2 from Sriharikota on 22 July 2019 At 02: 43 p.m by Providing necessary arrangement to view through OCRs, VCRs. TVs and other social media networks.

Further they are Informed that the students shall be enable to view 'What is the mission about and how important to the Country through the link https://www.isro.gov.in/chandrayaan2-home-0 from 02.00 p.m to 02.30 p.m for the inspiration to the students.

Therefore, the RJDSEs. DEOs and  POs of SSA are requested to issue  necessary instructions to the filed functionaries concerned to make necessary arrangements to mew the km visuals of Lunching of Chandrayan 2 by the students from Clam VI to X in all schools under all managements through DCR. VCR. TVs and other social media network. The compliance is to be furnished on 72 07 2019 by 05.00 pm to the Comm000anet of School Education AP to academic-inspection@apschooledu.in by email stating the number of students viewed the live  visuals by DCR,VCR, TV etc.. without fail so as to consolidate and submit to the Govt.

This should be treated An TOP PRIORITY

2008 సెప్టెంబరు 18న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కాబినెట్ మంత్రుల సమావేశంలో ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

2007 నవంబరు 12లో రష్యన్ అంతరిక్ష సంస్థ (రాస్కోమోస్), ISRO ప్రతినిధులూ సంయుక్తంగా చంద్రయాన్-2 ప్రయోగంలో పాల్గొనాలి అని ఒప్పందం చేసుకున్నారు. రోవర్‌ను, అర్బిటర్‌నూ తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకోగా, రాస్కోమోస్ లాండర్ని తయారు చేసే బాధ్యత తీసుకుంది. అంతరిక్ష వాహనం ఆకృతిని ఆగస్టు 2009లో పూర్తి చేసారు, రెండు దేశాల శాస్త్రవేత్తలు కలిపి ఈ నమునాను పరిశీలించారు.

నమూనా
అంతరిక్ష వాహనం
శ్రీ హరి కోట ద్వీపం లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2650 కేజీలు బరువు ఉన్న జియో సింక్రనస్ సేటలైట్ లాంచ్ వెహికల్ ఏంకె-II (GSLV)ని ప్రయోగించాలని ప్రణాళిక తయారు చేసారు.

ఆర్బిటర్
ISRO ఆర్బిటర్ని రూపొందిస్తుంది, ఇది చంద్రునికి 200 కిలోమీటర్ల పైన కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఆర్బిటర్లో ఐదు రకాల ఉపగ్రహాలను పొందుపరచాలని నిర్ణయించారు. వీటిలో మూడు కొత్తవి, మిగతా రెండు చంద్రయాన్-1లో వాడిన పరికరాలే కానీ వాటిని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచారు. ప్రయోగ బరువు సుమారు 1400 కేజీలు.

లాండర్
చంద్రయాన్-1 లోని చంద్రుని ఉపరితలాన్ని డికొనే చంద్ర శోధక యంత్రంలా కాకుండా ఈ లాండర్ సున్నితంగా దిగుతుంది. ది రష్యన్ ఫెడరల్ ఏజెన్సీ లాండర్ని సమకూరుస్తుంది. లాండర్, రోవర్ల బరువు సుమారుగా 1250 కేజీలు అని అంచనా వేయబడింది. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన రాస్కోమోస్ 2011లో లాండర్ని పరీక్షించాలని ప్రణాళిక చేస్తోంది.

రోవర్
రోవర్ 30-100 కేజీల మధ్య ఉంటుంది సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ రోవర్ చక్రాల సహాయంతో చంద్రుని ఉపరితలం పైన తిరుగుతూ నేల, రాళ్ల నమూనాలను సేకరిస్తుంది, వాటిని రసాయనిక విశ్లేషణ చేసి వాటి సమాచరాన్ని పైన పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ కి చేరవేస్తుంది, అదే సమాచారాన్ని ఆర్బిటర్ భూమికి ప్రసారం చేస్తుంది.


పేలోడ్

నిపుణుల బృందం ఆర్బిటర్ తోటి ఐదు పేలోడ్లు, రోవర్ తోటి రెన్సు పేలోడ్లూ పంపించాలని నిర్ణయించినట్టు ISRO ప్రకటించింది.NASA, ESA సంస్థలు ఆర్బిటర్ కోసం సాంకేతిక పరికరాలు సరఫరా చేసి ఈ ప్రయోగంలో పాల్గొంటాయి అని భావించారు, కానీ బరువు పరిమితుల దృష్ట్యా అంతర్జాతీయ పేలోడ్లను ఈ ప్రయోగంలో పంపకూడదు అని నిర్ణయించారు.

ఆర్బిటర్ పేలోడ్

పెద్ద క్షేత్రం కలిగిన సాఫ్ట్ ఎక్స్-రే స్పెక్త్రోమీటర్ (CLASS) దీన్ని ఇస్రో ఉపగ్రహ కేంద్రం (ISAC), బెంగళూరు సోలార్ ఎక్స్-రే మోనిటర్ (XSM)ను,భౌతిక పరిశోధన ప్రయోగశాల (PRL) అహ్మదాబాద్ సమకూరుస్తున్నాయి, ఈ పరికరాలు చంద్రుని ఉపరితలాన్ని గుర్తించడానికి తోడ్పడతాయి.

అంతరిక్ష ఉపయోగ కేంద్రం (SAC), అహ్మదాబాద్ చంద్రుని ఉపరితలం పది మీటర్లు లోపున వివిధ రకాల మూలకాల ఇందులో నీరు, మంచు కోసం వెతికే L & S బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR)ను తయారు చేస్తుంది. చంద్రుని ఉపరితలం పైన కనిపించని ప్రదేశాలలో సైతం SAR నీటి జాడను కనుగొంటుంది అని భావిస్తున్నారు.
SAC అహ్మదాబాద్ ఇమేజింగ్ IR స్పెక్త్రోమీటర్ (IIRS) సమకూరుస్తుంది, దీని వల్ల చంద్రుని ఉపరితలం పైన పెద్ద పరిమాణంలో ఖనిజాలను,హైడ్రోక్సిల్, నీటి పరమాణువులను గుర్తించడానికి విలుపడుతుంది.

అంతరిక్ష భౌతిక ప్రయోగశాల (SPL), తిరువనంతపురం నుండి న్యూట్రల్ మాస్ స్పెక్త్రోమీటర్ (ChACE-2) ఈ పరికరం చంద్రుని వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.
SAC తయారు చేసిన టేరైన్ మ్యాపింగ్ కెమేరా-2 (TMC-2) చంద్రుని లోని ఖనిజాలను, ఉపరితలాన్నీ త్రీ డి చిత్రాలుగా మారుస్తుంది.

రోవర్ పేలోడ్
ఎలెక్ట్రో ఆప్టిక్ వ్యవస్థ (LEOS) నుంచి లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్త్రోస్కోప్ (LIBS), బెంగళూర్.
PRL నుంచి ఆల్ఫా పార్టికల్ ఇంద్యుస్డ్ ఎక్స్-రే స్పెక్త్రోస్కోప్ (APIXS), అహ్మదాబాద్.

ప్రస్తుత పరిస్థితి

2010 ఆగస్టు 30 కల్లా ఇస్రో చంద్రయాన్-2 పేలోడ్లను ఖరారు చేసింది..

చందమామ దక్షిణ ధ్రువానికి రోవర్‌ను పంపుతున్న తొలి దేశం భారతే.ఇది గర్వించ తగ్గ విషయం.చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను హెచ్‌డీ ఫొటోలు తీస్తూ... ఇస్రోకు పంపుతుంది.చంద్రయాన్-2 చంద్రుడి నుంచి చాలా సమాచారం కూడా భూమికి పంపిస్తుంది.ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు.ఏది ఏమైనా చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం ఇది. . ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతామో త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.కాగా ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు . చంద్రయాన్-2లో మూడు పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. . ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.ఈ ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది.భారతదేశం ఈ అంతరిక్ష నౌకలో 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇవికాక.. నాసా పంపించిన మరొక పరికరాన్ని కూడా ఇది మోసుకెళుతుంది.. ఉచితంగా.చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది.చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది ఇస్రో.


జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:51 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం వచ్చేవారం జరగనుంది.జూలై 22వ తేదీ మధ్యాహ్నం 2.43గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.


0 comments:

Post a Comment