Saturday, July 13, 2019

AP SSC ADVANCED SUPPLEMENTARY RESULTS 2019

AP SSC ADVANCED SUPPLEMENTARY RESULTS 2019


ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల .
ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విజయవాడలో ఫలితాలను విడుదల చేసారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 SSC ADVANCED SUPPLEMENTARY RESULTS 2019

0 comments:

Post a Comment