SECONDARY SCHOOL CERTIFICATE PUBLIC EXAMINATIONS, MARCH, 2019.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. పరీక్షల దరఖాస్తుకు ఈ నెల 7న చివరి తేదీగా పేర్కొన్నారు. పరీక్షలకు మొత్తం 6.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 91 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు గుర్తించామని, ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హాల్‌టికెట్లను ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షలు జరిగిన నెల రోజులకే ఫలితాలను విడుదల చేస్తామన్నారు.
సమయం: ఉదయం గం.9ల నుండి మధ్యాహ్నం గం.12ల వరకు
1. తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2
DOWNLOAD TIME TABLE CLICK HERE

EXAMINATION TIME TABLE FOR ACADEMIC, OSSC AND VOCATIONAL CANDIDATES.
(REGULAR AND PRIVATE CANBIBATES)
DATE & DAY | SUBJECT & PAPER | TIME | PAP ER COD |
18-03-2019 MONDAY |
First Language Paper-I (Group-A) |
09:30 AM to 12:15 PM |
O1T,O1A,O1K,O1U, 01'O' &O1H |
First Language Paper-I (Composite Course) |
09:30 AM to 12:45 PM |
O3T & O3U | |
19--03-2019 TUESDAY |
First Language Paper-II (Group-A) |
09:30 AM to 12:15 PM |
02T,02A,O2K,02U, 02'0' &O2H |
First Language Paper-II (Composite Course) |
09:30 AM to l0:45 AM |
04S,05,06 & 08 H | |
OSSC Main Language Paper-I (Sanskrit, Arabic, Persian) |
09:30 AM to 12:45 PM |
23,25 & 27 | |
20- 03-2019 WEDNESDAY |
Second Language | 09:30 AM to 12:15 PM |
09H,09T &11E |
22-03-2019 FRIDAY |
English Paper-I (Code No. 13) |
09:30 AM to 12:15 PM |
I3E |
23-03-2019 SATURDAY |
English Paper-II (Code No. 14) |
09:30 AM to 12:15 PM |
I4~E |
25-03-2019 ~MONDAY |
Mathematics Paper-I | 09:30 AM to 12:15 PM |
15E,15T,ISA,15K, 15U 15'0' & 15H |
26--03-2019 TUESDAY |
M~ matics~ Paper-H | 09:30 AM to 12:15 PM |
16E,16T,16A,16K, 16U, 16'0' & I6H |
27-03-2019 WEDNESDAY |
General Science Paper-I | 09'.30 AM to 12:15 PM |
19E,19T,19A,19K, 19U, 19'0' & 19H |
28--03-2019 THURSDAY |
General Science Paper-II | 09:30 AM to 12:15 PM |
20E,20T,20A,20K, 20U, 20'O' & 2OH |
29-03-2019 FRIDAY |
Social Studies Paper-I | 09:30 AM to 12:15 PM |
21E,21T,21A,21K, 21U, 21'O'& 21 H |
30-03-2019 SATURDAY |
ocial Studies Paper-H | 09:30 AM to 12:15 PM |
22E,22T,22A,22K, 22U, 22 'O' & 22H |
01-04-2019 'MONDAY |
OSSC Main Language Paper-II (Sanskrit Arabic, Persian)__ |
09:30 AM to 12:45 PM |
24,26 & 28 |
02-04-2019 TUESDAY |
SSC Vocational Course (Theory) | 09:30 AM to ll :30 AM |
31 to 57(Z P Schools) 61 to 83(For Model Schools) |
ఏపీ SSC ఎగ్జామ్ షెడ్యూల్-2019
సమయం: ఉదయం గం.9ల నుండి మధ్యాహ్నం గం.12ల వరకు
1. తేదీ:18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1
2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2
3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1
5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2
6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1
7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2
8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1
9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2
10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1
11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2
DOWNLOAD TIME TABLE CLICK HERE
0 comments:
Post a Comment