Wednesday, December 26, 2018

KURNOOL DIST ADDITION OF VCR BEST TEACHERS

KURNOOL DIST  ADDITION OF BEST VCR TEACHERS WITH  E -KNOWLEDGE – ALL SUBJECTS - VENUE – APMS, PEDDAPADU – 27.12.2018 – DEPUTATION OF TEACHERS – ORDERS.

వర్చువల్ తరగతి (VCR) ఉపాద్యాయుల ఏంపిక -కర్నూలు

జిల్లా లో వర్చువల్ స్టూడియో (VCR) తరగతి ఉపాద్యాయులు గా పనిచేయడానికి   ఉపాద్యాయుల ఏంపిక  రేపు  జరుగుతున్నది. అనగా 27/12/2018 నాడు APమోడల్ స్కూలు ,  పేద్దపాడు  లో  ఉదయం 9:00 నుండి సాయంత్రం 5గంటల వరకు జరుగును. కావున అంతర్జాలము నందు రిజిస్టరు  చేసుకున్న  మరియు   పై DEO గారి  ఉత్తర్వుల్లో చేప్పబడిన ఉపాద్యాయులు అందరూ...
1. మీ లాపుటాపు తో (ఉంటే )
2. సంబందిత text book (for Lesson Presentation)
3. ఇదివరకే తయారు చేసిన డిజిటల్ కంటేoట్ (PPT , Video,  images  etc.) తో
తప్పక హాజరు కాగలరు.

పూర్తీ వివరాలకు సంప్రదించగలరు
వై. ధన రాజు
Cell: 9553831020
జిల్లా అసేస్మేoట్ సబ్యులు
జిల్లా విద్యాశాఖా కార్యాలయం
కర్నూలు.

DOWNLOAD TEACHERS LIST AND RP'S LIST CLICK HERE

0 comments:

Post a Comment