Wednesday, September 19, 2018

Mass Casual Leave on 01.09.2018 - Consider as Casual Leave / Compensate to work on any other holiday

Mass Casual Leave on 01.09.2018 - Consider as Casual Leave / Compensate to work on any other holiday


MEMO NO:18025 DATE:19/09/2018
మెమో.18025  తేదీ:19.9.18

సెప్టెంబర్ 1న జరిగిన ధర్నా కోసం స్కూల్ లో ఉన్న అందరు టీచర్లు పాల్గొంటే(ఆ రోజు స్కూల్ మూతవేస్తే) ప్రస్తుత మెమో ప్రకారం మరొక రోజు స్కూల్ నిర్వహించాలి.సెప్టెంబర్ 1 ది CL గా నమోదు చేసుకోవాలి.
అలాకాకుండా సెప్టెంబర్ 1న జరిగిన ధర్నా లో స్కూల్ లో ఉన్న కొందరు టీచర్లు పాల్గొని,మరికొందరు స్కూల్ నిర్వహిస్తే, ప్రస్తుత మెమో ప్రకారం వీరు మరల నిర్వహించవలసిన అవసరం లేదు. ధర్నా లో పాల్గొన్న టీచర్ల కి CL నమోదు చేస్తే సరిపోతుంది.

Sub: SE - CPS Abolish CPS Scheme Picketing by Teachers / Headmasters at Collectorate  on 01.09.2018 Mass Casual Leave on 01.09.2018 - Consider as Casual Leave / Compensate to work on any other holiday - Orders - Issued.

    The attention of the Commissioner of School Education (FAC), A.P., Ibrahimpatnam is permitted to consider the request of the FAPTO to treat mass casual leave on 01.09.2018 as Casual leave where schools were partially functioned and to consider to work on any other holiday under compensation where the schools (under all managements) were closed.

0 comments:

Post a Comment