AP DSC 2018 SCHEDULE, DISTRICT WISE VACANCY AND SYLLABUS DETAILS
Andhra Pradesh Teacher Eligibility Test (AP TET) Official notification and AP District Selection Committee (DSC) will be released soon. The AP TET 2018 exam will be held in AUGUST. Detailed advertisement will be released on JULY 6 ,2018. This year a total of 10351 teachers will be selected through the test. On the other hand, APPSC will release notification for AP DSC teacher recruitment in July 6, 2018.. AP DSC teacher recruitment will be conducted by Andhra Pradesh Public Service Commission.
DSC 2018 NEW TENTATIVE SCHEDULE
AP DSC 2018 APPLICATIONS START DATE : 7TH JULY 2018
AP DSC 2018 LAST DATE FOR ONLINE APPLICATIONS : 9TH AUGUST 2018
AP DSC 2018 HALL TICKETS DOWNLOADED FROM : 15TH AUG 2018
AP DSC 2018 EXAM DATE : 24TH AUG TO 26TH AUG 2018
APDSC 2018 KEY RELEASE : 30TH AUGUST 2018
APDSC 2018 RESULT : 15TH SEPTEMBER 2018
Details | Schedule |
---|---|
AP DSC 2018 Notification with Syllabus | 6th July 2018 |
Fee Payment | 7th July to 9th Aug 2018 |
AP DSC 2018 Application Online Submission | 7th July to 9th Aug 2018 |
Download of Hall Tickets | 15th Aug Onwards |
DSC Written TET cum TRT Exam | 23rd Aug to 30th Aug |
Initial Key | 31st Aug 2018 |
Objections on Key | Up To Sep 7th |
Final Key | 10th September 2018 |
Release of Merit List | 15th September 2018 |
SYLLABUS/CONTENT DETAILS
టెట్‌కు 20మార్కుల వెయిటెజీ ఉన్నందున మిగతా 80మార్కులకే టీఆర్టీ నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు అరమార్కు చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. వర్తమాన వ్యవహారాలు, జనరల్‌నాలెడ్జ్, సైకాలజీపై స్థాయిని అనుసరించి ఎస్జీటీలు, పాఠశాల సహాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రశ్నలు ఇస్తారు.
ఎస్జీటీలకు గతంలో పదోతరగతి స్థాయి వరకు ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఎనిమిదోతరగతి వరకే పరిమితం చేసినా పదోతరగతి వరకు చూసుకుంటే మంచిది.
పాఠశాల సహాయకుల(ఎస్‌ఏ)కు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు, భాషాపండితులకు మాత్రం పార్ట్‌బీ కంటెంట్‌లో 1-8తరగతి వరకు ప్రశ్నలు రానున్నాయి.
ఎవరెవరికి ఎలా...
*ఎస్జీటీలకు 80 మార్కులకు నిర్వహించే పరీక్షలో 10 మార్కులకు వర్తమాన వ్యవహారాలు(కరెంట్‌అఫైర్స్), జనరల్‌నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి. మరో 10కి భారతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులు, చట్టాలు, సైకాలజీపై రానున్నాయి. మిగతా 60కి ఆంగ్లం, తెలుగు, గణితం, సాంఘిక, సామాన్యశాస్త్రం సబ్జెక్టుల్లో ఒక్కోదాని నుంచి 9 చొప్పున 45 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ సబ్జెక్టుల మెథడాలజీ(బోధన)పై 15 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
* పాఠశాల సహాయకులకు వర్తమాన వ్యవహారాలు, జనరల్‌నాలెడ్జ్, భారతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులు, సైకాలజీపై 20 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. సబ్జెక్టులకు 44, బోధనకి 16 మార్కులకు ప్రశ్నలు రానున్నాయి.
* వ్యాయామ ఉపాధ్యాయులకు 80లో 50మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగతా 30కి క్రీడలు, శారీరక ఆటల ద్వారా కేటాయిస్తారు. ఈ క్రీడల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు ఉంటాయి.
DISTRICT WISE VACANCY POSION
0 comments:
Post a Comment