APTET PAPER1,2 AND 3 RESULTS THROUGH MANABADI CLICK HERE
APTET PAPER1,2 AND 3 RESULTS THROUGH SAKSHI CLICK HERE
APTET PAPER1,2 AND 3 RESULTS THROUGH EENADU CLICK HERE
APTET PAPER1,2 AND 3 RESULTS CLICK HERE
APTET December, 2017 Results declared on 19.03.2018.
The criteria for considering pass in APTET is as follows:
Community Pass marks
i) OC 60% Marks and above
ii) BC 50% Marks and above
iii) SC 40% Marks and above
iv) ST 40% Marks and above
v) Differently abled (PH) ** 40% Marks and above
vi) Ex-servicemen 40% Marks and above
Note 1: Differently abled candidates with at least 40% of
handicap only shall be considered
in respect of Visually and Orthopedically Handicapped. With
regard to Hearing Impaired
candidates, a minimum of 75% handicap shall be considered.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్‌కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. మొత్తంగా 25 శాతం అభ్యర్థులు 90 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏపీ టెట్ ఫలితాలు .
ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు.
0 comments:
Post a Comment