Thursday, November 30, 2017

RESULTS OF SSC AND INTER (APOSS) PUBLIC EXAMINATIONS, SEPTEMBER-2017

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
  • ఎవరైనా రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేయదలచుకుంటే డిసెంబర్ 2 లోపు మీ-సేవా, ఏపీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
  • 10వ తరగతి కి 100రూ, ఇంటర్మీడియట్ కి 200రూ ఫీజు ఉంటుంది.
  • 2018 ఏప్రిల్ లో జరిగే పరీక్షల కి హాజరు అయ్యే విద్యార్థులు 23.12.17 నుండి 6.1.18 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.
  • 10వ తరగతి కి ఒక్కో సబ్జెక్టు కి 100రూ, ఇంటర్మీడియట్ కి ఒక్కో సబ్జెక్టు కి 150రూ, ప్రాక్టికల్ కి ఒక్కో సబ్జెక్టు కి 100రూ చొప్పున ఫీజు చెల్లించాలి.
  • అదేవిధంగా 2017--18 ప్రవేశాలు కి అవకాశం 30.11.17 వరకు పొడిగించారు.
  • 10వ తరగతి కి 150రూ, ఇంటర్మీడియట్ కి 300రూ అపరాధ రుసుం చెల్లించి ప్రవేశం పొందవచ్చు.


ENTER INTER(APOSS) HALL TICKET NUMBER  AND PRINT RESULTS

RESULTSOF SSC (APOSS) PUBLIC EXAMINATIONS, SEPTEMBER-2017 CLICK HERE


ENTER SSC (APOSS) HALL TICKET NUMBER AND PRINT RESULTS

RESULTS OF INTER (APOSS) PUBLIC EXAMINATIONS, SEPTEMBER-2017 CLICK HERE

0 comments:

Post a Comment