Wednesday, October 25, 2017

Go.Ms.No.81, Dt:25-10-2017 released, 5% Internal Assessment Marks for 8-10th Classes are Cancelled from this Academic Year

Only Two o S.As From2017- 18 AY for vi to x classes, SA1 in Nov1st/ 2nd week Exam Reforms G.O 80 Released Today
SA1 in Nov1st/ 2nd week
SA2 in March First week
SA1 For viii to ix classes only Multiple choice Questions with OMR sheets from This AY and for vi to vii classes from 2018- 19 AY
SA2_Exam for X class is prefinal
20 % internal marks for 4 FAs( 50× 4= 200+ 80 0f SA1 Total 280 marks)

 ప్రభుత్వ ఉత్తర్వులు 80 పాఠశాల విద్య తేది.25/10/2017 ముఖ్యంశాలు
నాలుగు ఫార్మాటివ్ పరీక్షల నుండి 20% ,  సమ్మేటివ్ పరీక్ష 2 నుండి 80% మార్కులను తీసుకుని విద్యార్థికి 100మార్కులు కేటాయిస్తారు.
2018-19 విద్యా సం. నుండి మూడు సమ్మేటివ్ పరీక్షలకు బదులుగా రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు.
నవంబర్ మొదటి లేదా రెండవ వారంలో మొదటి సమ్మేటివ్ , మార్చి/ఏప్రియల్ నెలలలో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు.
సమ్మేటివ్ 2 పరీక్ష పదవ తరగతికి ప్రీఫైనల్ పరీక్ష అవుతుంది.                      
2017-18 విద్యా సం నుండి 8,9 తరగతులకు 2018-19 విద్యా సం. నుండి 6,7 తరగతులకు ఆబ్జెక్టివ్ టైప్ లో SA1 పరీక్ష నిర్వహించబడును.           

 FULL DETAILS COPY DOWNLOAD CLICK HERE

0 comments:

Post a Comment