Saturday, October 28, 2017

DOWNLOAD LATESST MDM AP APP VERSION 2.16

LATESST MDM AP APP VERSION 2.16 


LATEST MDM APP ఈ రోజు  అనగా 28-10-17  UPDATE కాబడినది. మధ్యాహ్న భోజన పథకం ఆండ్రాయిడ్(MDM UPDATE APP) అప్లికేషన్ నందు
1. EGGS RECEIPT OPTION   చేర్చబడినది.EGGS  అందుకున్న రోజున ఎన్ని EGGS అందుకున్నామో  ఆ సంఖ్యను APP లో నమోదు చేసి  RECEIVE పై CLICK చెయ్యాలి. రోజు వారిగా ఎగ్స్ డీటెయిల్స్  ఎగ్స్ RECEIPT న౦దు కనబడతాయి.



2.ప్రతి రోజు భోజనము చేసిన విద్యార్థుల సంఖ్య తో పాటు గుడ్ల  వినియోగ వివరములు కూడా మధ్యాహ్న భోజన పథక అప్లికేషన్ నందు పంపించవలసి ఉంటుంది

DOWNLOAD LATESST MDM AP APP VERSION 2.16 CLICK HERE

0 comments:

Post a Comment