Tuesday, August 8, 2017

INTER STATE TRANSFERS OF GOVT. EMPLOYEES BETWEEN AP AND TELANGANA - GUIDELINES - MEMO 9940,DT:07.08.2017

అంతరాష్ట్ర బదిలీలపై మార్గదర్శకాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంతర్ రాష్ట్ర బదిలీలపై మార్గదర్శకాలను తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు విడుదల చేశారు.

  •  స్థానిక జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ వారీగా బదిలీలకు అనుమతినిచ్చారు. 
  •  స్థానికత ఆధారంగా స్పౌజ్ కేసులో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  • అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించారు.



INTERSTATE TRANSFERS OF GOVT. EMPLOYEES BETWEEN AP AND TELANGANA - GUIDELINES - MEMO 9940,DT:07.08.2017 


AP AND TELANGANA INTERSTATE TRANSFERS COPY CLICK HERE

0 comments:

Post a Comment