Wednesday, August 23, 2017

JIO FREE PHONE(REGISTRATION) ONLINE /OFFLINE BOOKINGS DETAILS AND FULL SPECIFICATIONS


దిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫ్రీ ఫోన్బుకింగ్సమయం రానేవచ్చింది రోజు ఆగస్టు24 నుంచి దీని బుకింగ్స్ప్రారంభం కానున్నాయి. జులై 21 రిలయన్స్40 వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్పేరుతో ఫీచర్ఫోన్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇండియా స్మార్ట్ఫోన్అంటూ రిలయన్స్అధినేత ముకేశ్అంబానీ ఫోన్ను పరిచయం చేశారు. ఫ్రీ ఫోనే అయినా ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్చేయాలని, మూడేళ్ల తర్వాత డబ్బును తిరిగి వినియోగదారులకే ఇస్తామని జియో ప్రకటించింది. ప్రకటించిన నాటి నుంచి ఫోన్ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 రోజు నుంచి ఆఫ్లైన్, ఆన్లైన్బుకింగ్స్ప్రారంభం కానున్నాయి. అయితే, బుకింగ్సమయంలోనే సెక్యూరిటీ డిపాజిట్మొత్తాన్ని కట్టాలా? ఇంకా ఏమేం వివరాలు ఇవ్వాలి? ఎక్కడ బుక్చేసుకోవాలి? వంటి సందేహాలు రావచ్చు. బుకింగ్సమయంలో కేవలం మీ వివరాలు మాత్రమే నమోదు చేస్తే సరిపోతుందిRs. 500 is to be paid when you make the booking, while the remaining Rs. 1,000 needs to be paid while picking up the handset. ఇక బుకింగ్స్ను విధంగా చేసుకోవాలో చూద్దాం..

ఆఫ్లైన్లో బుకింగ్స్ఎలాగంటే..?


* జియో అవుట్లెట్లేదా జియోఫోన్లు విక్రయించే అధికారిక దుకాణాల్లో మాత్రమే బుకింగ్చేసుకోవచ్చు.

* బుకింగ్సమయంలో ఆధార్కార్డు అవసరం. ఒక ఆధార్నంబరుపై ఒక ఫోన్మాత్రమే ఇస్తారు.

* ఆధార్వివరాలు, వ్యక్తిగత సమాచారం నమోదు చేసిన తర్వాత మీకో టోకెన్నంబర్ను ఇస్తారు.

* టోకెన్నెంబరు ఫోన్డెలివరీ సమయంలో అవసరమవుతుంది.

ఆన్లైన్లో..

BOOK YOUR JIO FREE PHONE CLICK HERE


* ఆన్లైన్లో బుకింగ్కోసం జియో.కామ్లేదా జియో ఫ్రీ ఫోన్‌.ఆర్గ్సైట్లోకి వెళ్లాలి.

* సైట్లోకి వెళ్లాక ఫ్రీ మొబైల్ఫోన్రిజిస్ట్రేషన్బటన్పై క్లిక్చేయాలి.

* అక్కడ పేరు, వ్యక్తిగత వివరాలు, ఆధార్నంబర్, చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది.

* ఫస్ట్కం ఫస్ట్సర్వీస్ఆధారంగా ఫోన్డెలివరీ చేస్తారు. 

సెప్టెంబర్లో ఫోన్మీ చేతికి అందుతుంది. ఫలానా తేదీన ఫోన్అందిస్తామని జియో ఇప్పటి వరకు వెల్లడించలేదు
EENADU  http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break139 


Jio phone full  Technical specifications:
Technical Specification
DISPLAY
Screen Size: 6.09cm (2.4)
Screen Resolution: QVGA (320 x 240)
GENERAL FEATURES
Operating System: KAI OS
SIM Slot: Single SIM
SIM Size: Nano Sim (4FF type)
Color: Black
Box Contents: Handset, Removable Battery, Charger Adaptor,
Quick Service Guide, Warranty card, SIM CARD

PERFORMANCE
Processor (CPU): 1.2GHz Dual Core
Chipset: SPRD 9820A/QC8905
Graphics (GPU): Mali-400 @ 512MHz
RAM: 512MB
BATTERY
Capacity: 2000 mAh, Li-Po
Talktime: 12 Hours
Standby Time: 15 Days
STORAGE CAPACITY
Internal Memory: 4GB
Expandable: Upto 128GB
CAMERA
Rear Camera: 2MP
Front Camera: 0.3MP
Video Recording: Yes
MULTIMEDIA
Music Player: MP3, AAC, AAC+, eAAC+, AMR, WB-AMR, MIDI, OGG
Wireless FM Radio: Yes
Video Player: 720p, MPEG4, h.263, h.264
Loudspeaker: Yes
Alert Type: Ringtone + Vibration
CONNECTIVITY
Operating Frequency: BAND3(1800)/BAND5(850) LTE-TDD BAND40(2300)
4G: Yes, LTE Cat4
True 4G (LTE Support): VoLTE (Video & HD Voice Call),
Wi-Fi: Yes
NFC: Yes
Bluetooth: BT 4.1 with BLE
GPS: Yes
USB Connectivity: USB 2.0
EMAIL SUPPORT
Microsoft Exchange: Yes
INDIAN LANGUAGE
PACK SUPPORT
22 indian offical languages- Assamese, Bengali, Bodo, Dogri ,
Gujarati, Hindi, Kannada, Kashmiri, Konkani, Maithili, Malayalam, Manipuri,
Marathi, Nepali, Oriya, Punjabi, Sanskrit, Santhali, Sindhi, Tamil, Telugu and Urdu
JIO APPS
MyJio, JioTV, JioCinema, JioChat, JioMusic, JioXpressNews
VOICE ASSISTANT
Voice enabled search (English, Hindi) Compose SMS, Search on Google. Open app, call connect
CONNECT TO TV
Yes. Via JioMediaCable
OTHER FEATURES
Torch, Connect Import via Gmail



0 comments:

Post a Comment