Tuesday, July 18, 2017

Extention of option of Invalidation pension and Family pension to Govt employees covered under CPS vide GOMSNO.121 Fin Dept Dt.18/7/17

PENSIONS – NATIONAL PENSION SYSTEM - Contributory Pension Scheme - Extension of option of invalidation pension and family pension to the State Government employees covered by Contributory Pension Scheme (National Pension System) and their family members in case of premature exit due to invalidation / death– Orders - Issued.



FAMILY PENSION

1.       సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు.

2.       7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

3.       7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

EXample 1:

👉 ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

Example 2:

ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉 11530×50/100=5765.00.

7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉 11530×30/100 = 3459.00
Extention of option of Invalidation pension and Family pension to Govt employees covered under CPS vide GOMSNO.121 Fin Dept Dt.18/7/17 Click Here

0 comments:

Post a Comment