Please submit objections, if any, on tentative seniority
list before 5 PM on 20-07-17. Mannual Applications will not be entertained
Seniority list will be displayed once the confirmation given
by the concerned DEO
బదిలీల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను నివేదించుటకు CSE పోర్టల్ నందు పొందుపరచబడిన
Grievances on seniority list ను తాకి మీ
➡ Treasury ID
➡ Date Of Birth
టైపు చేసి సబ్మిట్ చేసిన పిదప తమరి రిజిష్టర్ మొబైల్ కు OTP వస్తుంది.
సూచించిన బాక్సుల నందు OTP నమోదు చేసి, సమస్యను వివరించి తమరి సమస్యను CSE దృష్ఠికి తీసుకువెళ్ళవచ్చు.
తద్వారా సమస్య పరిష్కరింపబడుతుంది
AP TEACHERS TRANSFER GRIEVANCES ON SENIORITY LIST CLICK HERE