Sunday, July 23, 2017

JIO FREE MOBILE(PHONE ) ONLINE BOOKING DETAILS

JIO FREE MOBILE(PHONE ) ONLINE BOOKING DETAILS 


ఈ ఫోన్… ఆగస్ట్ 15న విడుదలవుతోంది. ఆగస్ట్ 24 నుంచి ఆన్ లైన్ బుకింగ్ లు ప్రారంభమవుతుంటే… సెప్టెంబర్ నెలలో బహిరంగ మార్కెట్ లో లభించనున్నాయి. ఇంతకూ ఈ ఫోన్ ఎలా తీసుకోవచ్చో పూర్తిగా చెప్పలేదు కదా… ఇదిగో ఇలా…
స్టెప్ 1 – మై జియో యాప్(MyJio app) ద్వారా బుక్ చేసుకోవాలి.
స్టెప్  2 – రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో కూడా బుక్ చేయొచ్చు.
స్టెప్ 3 –  అదీ కుదరకపోతే టోల్ ఫ్రీ నంబర్ 1860-893-3333 ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బుకింగ్ లన్నింటికీ ఆగస్ట్ 24 వరకు ఆగాల్సిందే.
స్టెప్ 4 – ఆగస్ట్ 15న లాంచ్ చేస్తారు.. 24 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమవుతాయి.  తర్వాత సెప్టెంబర్ లో బహిరంగ మార్కెట్ లో ఫోన్ల అమ్మకాలు మొదలవుతాయి.


స్టెప్ 5 – ఫోన్ పొందడానికి రెండు ఆప్షన్లు.. స్టోర్ లేదా ఆన్ లైన్ లో పొందొచ్చు.
అదండి సంగతీ… ఫ్రీ ఫోన్లు కావాలనుకునే వారందరూ ఆగస్ట్ 24 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. భారతీయ ముద్రతో వస్తున్న తొలి ఫోన్ ఇది. మేడిన్ ఇండియా … కమాన్ ఇండియా.. అంటూ మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

0 comments:

Post a Comment