Saturday, April 22, 2017

G O no 65 released ban lifted on General transfers

G O no 65 released ban lifted on General transfers Copy  click here
                                                                      
  ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా !!!!

25 నుంచి మే 24 వరకూ నిషేధం సడలింపు
ఏప్రిల్‌ 1నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తవ్వాలి
ఐటీడీఏ ప్రాంత ఉద్యోగులు రెండేళ్లు పూర్తిచేస్తే చాలు
ఐదేళ్లు పూర్తయినవారికి తప్పనిసరి బదిలీ

మే 15 నుంచి 20 లోపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి