Tuesday, April 18, 2017

అమ్మఒడి ర్యాలీ కిఅవసరమైన ప్లై కార్డ్లు మీకోసం ప్రింట్ తీసుకోండి

"అమ్మఒడి" -"ప్రభుత్వ బడి" 18.04.2017 to 20.04.2017 ,అమ్మ ఒడి  ర్యాలీలు నిర్వహించడం

1.ప్లే కార్డ్స్ లు,స్లొగన్స్ తో ర్యాలీలు నిర్వహించడం.

2,    5 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డ ఇంటికి వెళ్లడం వారిని అభినందించడం.

3, పిల్లలు ఇంటిదగ్గరే అడ్మిషన్ పత్రాన్ని నింపడం._