Friday, March 17, 2017

» »

ఇన్విజిలేషన్‌తిరకాసు!*
*– విధుల్లో చేరేందుకు మునిసిపల్‌ టీచర్లు ససేమిరా*
*–
కలెక్టర్, ఆర్జేడీ కన్నెర్ర...చేరని వారిపై యాక్ట్‌–25 కింద కేసు* 
 *–
నేటి ఉదయం వరకు గడువు*
అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌ విధుల్లో కొందరు టీచర్లు తిరకాసు పెట్టారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు విధులకు డుమ్మా కొట్టేందుకు ఎత్తుగడ వేశారు.
*చివరకు కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఆర్జేడీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విధుల్లో చేరని వారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే యాక్ట్‌ 25 కింద కేసులు నమోదు చేయాలని వారు ఆదేశించారు.*

 అసలు  Act 25  అంటే ఏమిటో దానిలో ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో పూర్తి వివరాలు మీ కోసం