Tuesday, December 27, 2016

» »

ఎన్నికల అధికారులు విడుదల చేసిన మరియు తయారుచేయబోతున్న ఓటరు లిస్ట్ జాబితాలను బాగా విశ్లేషణ చేసి అందులో బోగస్ ఓట్లను గుర్తించలనుకుంటున్నారా!.ముక్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లను కొన్ని చోట్ల టీచర్ ఎం.ఎల్.సి.ఓటర్ల జాబితాలో చేర్చినట్లు తెలుస్తున్నది.అట్లే ప్రైవేట్ విద్యా సంస్థల వారు DEO/RJD ల కౌంటర్ signature లేకుండానే ఓట్లను నమోదు చేసినట్లు తెలుస్తున్నది.మీరు ఓటరు జాబితాను బాగా పరిశీలించి ఏవి అయినా పొరపాట్లు ఉంటె వాటిని సంబంధిత MRO /RDO /ఎలక్షన్ కమిషన్ ల కు రిపోర్ట్ చేయుటకు మీకు APPLY చేసిన  MLC (GRADUATE/TEACHER) APPLICATIONS ను  వారు ఏ ఆధారాలు  (CERTIFICATES )   ఇచ్చారో పూర్తి అప్లికేషను  చూడగలము అని తెలియజెస్తున్నాను.