WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

D.A.ల గురించి సమాచారం | DA Arrears Latest Details Telugu

D.A.ల గురించి తాజా సమాచారం

D.A. శాతం పెంపులు, రావలసిన బకాయిలు, OPS, CPS మరియు పింఛనుదారులకు సంబంధించిన చెల్లింపుల వివరాలు.

గమనిక: క్రింద ఇవ్వబడిన వివరాలు D.A. బకాయిలు, G.O.ల ప్రకటనలు మరియు చెల్లింపుల స్థితిని సులభంగా అర్థమయ్యే విధంగా క్రమబద్ధీకరించినవి.

2018 నుండి 2021 వరకు D.A. బకాయిలు

1

27.248% నుండి 30.392%

  • 01.07.2018 నుండి 31.12.2020 వరకు రావలసిన 30 నెలల బకాయిలు మూడు బిల్లుల రూపంలో సమర్పించాము.
  • OPS వారికి 30 నెలల బకాయిలు PF ఖాతాలో జమ చేయబడ్డాయి.
  • పింఛనుదారుల 30 నెలల బకాయిలు, CPS వారి 30 నెలల బకాయిలలో 90% నగదు
2

30.392% నుండి 33.536%

  • 01.01.2019 నుండి 30.06.2021 వరకు రావలసిన 30 నెలల బకాయిలు మూడు బిల్లుల రూపంలో సమర్పించాము.
  • OPS వారికి 30 నెలల బకాయిలు PF ఖాతాలో జమ చేయబడ్డాయి.
  • పింఛనుదారుల 30 నెలల బకాయిలు, CPS వారి 30 నెలల బకాయిలలో 90% నగదు ఇంకా చెల్లించబడలేదు.
2a

30.392% నుండి 33.536% - ఒక నెల నగదు బకాయిలు

  • 01.07.2021 నుండి 31.07.2021 వరకు రావలసిన ఒక నెల నగదు బకాయిలు కొందరికి చెల్లించబడలేదు.
  • బిల్లు సమర్పించాము.

PRCతో చెల్లించవలసిన బకాయిలు

3

33.536% నుండి 38.776%

  • 01.07.2019 నుండి 31.03.2020 వరకు రావలసిన 9 నెలల బకాయిలు PRC బకాయిలతో చెల్లించబడతాయని G.O. ఇచ్చారు.
4

కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేయబడిన D.A.లు

  • 01.01.2020 D.A. బకాయిలు
  • 01.07.2020 D.A. బకాయిలు
  • 01.01.2021 D.A. బకాయిలు
  • కోవిడ్ కారణంగా ఫ్రీజ్ చేయబడ్డాయి.
5

20.02%

  • 01.07.2021 నుండి 31.12.2021 వరకు రావలసిన D.A. బకాయిలు PRC బకాయిలతో చెల్లించబడతాయని G.O. ఇచ్చారు.

ఇంకా చెల్లించబడని D.A. బకాయిలు

6

20.02% నుండి 22.75%

  • 01.01.2022 నుండి 30.06.2023 వరకు రావలసిన 18 నెలల బకాయిలు మూడు వాయిదాలలో సెప్టెంబరు 2023, డిసెంబర్ 2023 మరియు మార్చి 2024 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చారు.
  • ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు.
  • OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
7

22.75% నుండి 26.39%

  • 01.07.2022 నుండి 31.10.2023 వరకు రావలసిన 16 నెలల బకాయిలు మూడు వాయిదాలలో ఏప్రిల్ 2024, జూలై 2024 మరియు అక్టోబర్ 2024 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చారు.
  • ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు.
  • OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
8

26.39% నుండి 30.03%

  • 01.01.2023 నుండి 31.03.2024 వరకు రావలసిన 15 నెలల బకాయిలు మూడు వాయిదాలలో ఆగస్టు 2024, నవంబర్ 2024 మరియు ఫిబ్రవరి 2025 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చారు.
  • ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు.
  • OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
9

30.03% నుండి 33.67%

  • 01.07.2023 నుండి 30.06.2024 వరకు రావలసిన 12 నెలల బకాయిలు మూడు వాయిదాలలో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024 మరియు మార్చి 2025 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చారు.
  • ఇంతవరకు బిల్లులు సమర్పించడానికి అవకాశం ఇవ్వలేదు.
  • OPS, పింఛనుదారులు మరియు CPS వారికి ఇంకా బకాయిలు చెల్లించబడలేదు.
10

33.67% నుండి 37.31%

  • 01.01.2024 నుండి 30.09.2025 వరకు రావలసిన 21 నెలల బకాయిలు మూడు వాయిదాలలో ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 నెలల్లో చెల్లిస్తామని G.O. ఇచ్చారు.

ఇంకా ప్రకటించవలసిన D.A.లు

  • 01.07.2024 D.A.
  • 01.01.2025 D.A.
  • 01.07.2025 D.A.
  • 01.01.2026 D.A.