WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Draft New Pension Rules 2026 – ఉద్యోగుల ప్రశ్నలు & జవాబులు

AP ఉద్యోగుల కోసం Draft Pension Rules 2026 FAQ. పెన్షన్, 33 సంవత్సరాల సేవ, సెలవులు, రిటైర్మెంట్ పూర్తి సమాచారం.

📌 Draft New పెన్షన్ రూల్స్ 2026 – ఉద్యోగుల ప్రశ్నలు & జవాబులు
ఈ సమాచారం AP ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల కోసం.
ప్రశ్న 1: పెన్షన్ కోసం గరిష్ఠ అర్హత సేవ ఎంత?
జవాబు: 33 సంవత్సరాలు.
ప్రశ్న 2: 33 సంవత్సరాల తర్వాత రిటైర్ కావాలా?
జవాబు: కాదు. అవసరమైతే Public Interest పేరిట.
ప్రశ్న 3: పూర్తి పెన్షన్ ఎంత?
జవాబు: Last Pay Drawn లో 50%.
ప్రశ్న 4: Average Emoluments ఉందా?
జవాబు: లేదు. పాత పద్ధతి రద్దు.
ప్రశ్న 5: ఏ సెలవులు లెక్కిస్తారు?
✔ CL, EL, HPL, CCL
✔ Medical, Maternity
✔ Study Leave
❌ LWP / EOL
ప్రశ్న 6: Maternity / CCL?
జవాబు: అనుమతిస్తే లెక్క.
ప్రశ్న 7: Suspension కాలం?
డ్యూటీ అయితే లెక్క. శిక్ష అయితే కాదు.
ప్రశ్న 8: Voluntary Retirement?
20 ఏళ్ల తర్వాత. అనుపాత పెన్షన్.