EHS హెల్త్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.. కేవలం ట్రెజరీ ఐడితో..నో యూజర్ ఐడి..నో పాస్వర్డ్ (Currently functioning well.)
Step 1: మీ Treasury ID ని ఎంటర్ చేయండి.
Step 2: మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని నమోదు చేయండి.
Step 3: మీ EHS హెల్త్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.